కూటమి రాక్షస పాలనకు ఇదే నిదర్శనం: వైసీపీ ఎమ్మెల్సీ

552చూసినవారు
కూటమి రాక్షస పాలనకు ఇదే నిదర్శనం: వైసీపీ ఎమ్మెల్సీ
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాన్ని కూల్చేయడం వారి రాక్షస పాలనకు నిదర్శనం అని వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ భాషా అన్నారు. 'జగన్ గారు సీఎం అవగానే కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని పాలన సాగిస్తే.. మీ కూటమి గెలవగానే విగ్రహాలు, శిలాఫలకాలు పగలగొట్టి దాడులు చేస్తున్నారు ఇదేనా మీరు చేసే అభివృద్ధి, ఇదేనా మీరు సాగించే పాలన?' అని ఇషాక్ భాషా ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్