మెంతికూర సాగుకు అనుకూల సమయం ఇదే

541చూసినవారు
మెంతికూర సాగుకు అనుకూల సమయం ఇదే
శీతాకాలం ముగింపు దశలో మెంతికూర సాగుకు అనుకూలంగా ఉంటుంది. భూమిలో 1/4 వంతు లోతుతో గుంటలు చేసి, ఒక్కో గుంటకి 8 నుండి 18 అంగుళాల దూరంలో వరుసలలో నాటాలి. కొన్ని రోజులలోనే ఇవి మొలకెత్తి బయటికి వస్తాయి. క్రమం తప్పకుండా నీళ్ళు పట్టాల్సి ఉంటుంది. అతిగా తేమ ఉంటే ఈ మొక్కలు పెరగవు. పొడి బారిన నెలలో నాటడం వల్ల మొక్కలు త్వరగా పెరుగుతాయి. దీంతో విత్తనాలు నాటిన 20 నుండి 30 రోజులలో కోతకు సిద్ధంగా ఉన్న ఆకులు ఉత్పత్తి అవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్