‘కన్నప్ప’లో నాకు సరిపోయే పాత్ర లేదు

81చూసినవారు
‘కన్నప్ప’లో నాకు సరిపోయే పాత్ర లేదు
మంచు లక్ష్మి ‘కన్నప్ప’ మూవీలో నటించకపోవడానికి గల కారణమేంటో చెప్పింది. ‘‘మంచు విష్ణు ‘కన్నప్ప’లో నాకు సరిపోయే పాత్ర లేదేమో. అందుకే అవకాశం ఇవ్వలేదు. మనోజ్‌ కూడా లేడు. ఒకవేళ నేను, మనోజ్‌ కూడా ఉంటే అది మా ఫ్యామిలీ సినిమా అవుతుంది’’అని పేర్కొంది. కాగా, మంచు లక్ష్మి నటించిన వెబ్‌సిరీస్‌ ‘యక్షిణి’ జూన్‌ 14 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్ కానుంది.

సంబంధిత పోస్ట్