పరిశ్రమలో పేలుడు.. 17 మంది మృతి

35850చూసినవారు
పరిశ్రమలో పేలుడు.. 17 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెమెతరా జిల్లాలోని గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో 17 మంది మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్