మా దేశంలో నెపోటిజం స్థాయి ఇదీ: పాక్‌ క్రికెటర్

73చూసినవారు
మా దేశంలో నెపోటిజం స్థాయి ఇదీ: పాక్‌ క్రికెటర్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్‌ ఖాన్‌ కుమారుడు అజామ్‌ ఖాన్‌పై ఆ దేశ క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆజామ్ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో.. ‘మా దేశంలో బంధుప్రీతి ఎంత భయకరంగా ఉందో తెలియజేసేందుకు అజామ్‌ ఖాన్ ఎంపికే ఉదాహరణ. ఇలాంటి ఆటగాళ్లను ఎంపిక చేసిన వారు సిగ్గుపడాలి’ అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్