ఒలింపిక్స్ లోగోలో 5 రింగ్స్ అర్థం ఇదే..!

62చూసినవారు
ఒలింపిక్స్ లోగోలో 5 రింగ్స్ అర్థం ఇదే..!
ఒలింపిక్స్ అనగానే మనకు 5 రింగ్స్ సింబల్ గుర్తొస్తుంది. అయితే ఒలింపిక్స్ లో పాల్గొనే 5 ఖండాలను ఉద్దేశిస్తూ ఈ రింగ్స్ రూపొందించారు. వీటికి నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు ఉంటాయి. ఇవి ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, అమెరికా (ఉత్తర, దక్షిణ) ఖండాలను కలిపి సూచిస్తాయి. అంటార్కిటికా ఖండం ఒలింపిక్స్ లో పాల్గొనదు. క్రీడాకారుల ఐక్యతను తెలిపేలా ఈ రింగ్స్ ఒకదానికొకటి లింక్ చేసి ఉంటాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్