ప్రపంచంలో ఆసక్తికరమైన గ్రామం ఇదే!

83చూసినవారు
ప్రపంచంలో ఆసక్తికరమైన గ్రామం ఇదే!
బ్రిటన్‌లో దేశంలో కానాక్ మిల్ అనే గ్రామం ఉంది. ఆర్కిటెక్ట్ ఆన్ థోర్న్, స్నేహితుల బృందం ఈ 2.5 ఎకరాల పర్యావరణ గ్రామాన్ని రూపొందించారు. 2006వ సంవత్సరంలో ఒకరోజు తన స్నేహితులతో కూర్చొని పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు ఇలా అందరూ కలిసి జీవించే ప్రదేశాన్ని ఎందుకు సృష్టించకూడదని ఆలోచించామన్నారు. ఒంటరితనం ఉండకూడదని భావించి ఈ విశిష్ట గ్రామానికి ఇక్కడి నుంచే పునాది వేశామన్నారు. ఈ గ్రామాన్ని స్థాపించడానికి ఆన్ థోర్న్ కు 13 సంవత్సరాలు పట్టింది.

సంబంధిత పోస్ట్