బడ్జెట్‌పై అద్ధంకి దయాకర్ స్పందన ఇదే (VIDEO)

58చూసినవారు
సంక్షేమ భారతదేశాన్ని ట్యాక్స్ భారతదేశంగా మార్చారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన ఆయన మాట్లాడుతూ.. కేవలం 2 కోట్ల మందికి ట్యాక్స్ మినహాయింపు అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి, మిగిలిన అంశాలను డైవర్ట్ చేశారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల ఊసే లేదని పేర్కొన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయశాఖకు ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్