ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి మంచిది: నాగచైతన్య (వీడియో)

85చూసినవారు
మ్యాడ్ స్క్వేర్ సినిమా ఆడియో ఈవెంట్ కార్యక్రమంలో యంగ్ హీరో నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు ఆరోగ్యానికి మంచివని అన్నారు. డాక్టర్స్ కూడా ఇలాంటి సినిమాలు సజెస్ట్ చేయాలని అన్నారు. ఎప్పుడైనా లో ఫీలింగ్ ఉన్నప్పుడు మూవీ చూడండి అని సూచించారు. కాగా ఈ మూవీలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్