30 రోజుల పాటు రోజూ అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..?

82చూసినవారు
30 రోజుల పాటు రోజూ అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఆరోగ్యంగా ఉండడానికి రోజూ ఒక అరటి పండు తినాలని వైద్యులు సూచిస్తుంటారు.అయితే నెల రోజుల పాటు రోజూ అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా? అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో రోజూ అరటి పండును తినడం వల్ల గుండె జబ్బుల బారీ నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే హైబీపీ కంట్రోల్ అవుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. ఎముకలు కూడా బలంగా తయారవుతాయని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్