కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు (వీడియో)

65చూసినవారు
AP: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. 'సమస్యలు పరిష్కరించడానికే మనం ఉన్నాం. జిల్లా స్థాయిలోనే పరిష్కారాలు లభించాలి. అక్కడ పరిష్కారం కాకపోతే CMO చేస్తుంది. అంతిమంగా ఏ సమస్య అయినా పరిష్కారం కావాల్సిందే. నా జీవితంలో ఇన్నిసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిని కలవలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం. సూపర్ 6 కోసం కొంత అప్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని' చంద్రబాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్