భారత్-ఆస్ట్రేలియా 5 టెస్టుల షెడ్యూల్ ఇదే!

550చూసినవారు
భారత్-ఆస్ట్రేలియా 5 టెస్టుల షెడ్యూల్ ఇదే!
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ సిరీస్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 5 టెస్టులు ఆడనుంది. NOV 22 నుంచి JAN 7 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఓ డే/నైట్ టెస్టు కూడా ఉంది. పెర్త్ వేదికగా NOV 22న తొలి మ్యాచ్, అడిలైడ్ వేదికగా DEC 6 నుంచి రెండో టెస్ట్, గబ్బాలో DEC 14 నుంచి మూడో టెస్టు, మెల్‌బోర్న్ వేదికగా DEC 26 నుంచి నాలుగో టెస్టు, సిడ్నీలో JAN 3 నుంచి ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.

సంబంధిత పోస్ట్