కోవిడ్ సోకినా వారి మెదడుపై వై
రస్ ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా SA
RS-CoV-2 బాధితుల్లో IQ పవర్, జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో పాటు వారి మెదడు కూడా ఏడేళ్ల వృద్ధాప్యం పొందినట్లు ఇంగ్లండ్ సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలింది. వారి మెదడు పరిమాణం మరియు ఆకారం కూడా మారుతున్నాయి. బాధితుల మానసిక ఆరోగ్యంపై 'కోవిడ్' ఒక 'చెరగని గుర్తు'గా వారు అభివర్ణిస్తున్నారు. కోవిడ్ సోకిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.