'ఆమడ దూరం' అంటే అర్థం ఇదే

71చూసినవారు
'ఆమడ దూరం' అంటే అర్థం ఇదే
మన ఇంట్లో పెద్ద వాళ్లు ఎక్కువగా ఆమడ దూరం అనే పదాన్ని వాడుతుండడం గమనించే ఉంటారు. అయితే ఆమడ దూరం అంటే ఎంత దూరమో చాలా మందికి తెలిసి ఉండదు. ఆమడ దూరం అనేది బ్రిటిషు వారు రాక ముందు భారతీయులు దూరాన్ని కొలవడానికి వాడిన అతి పెద్ద కొలత. దీన్నే యోజనం అని కూడా పిలుస్తారు. అతి చిన్న కొలతను 'అంగుళం'గా.. అతి పెద్ద కొలతను 'ఆమడ'గా పిలిచేవారు. ఆమడ అంటే 8 మైళ్ల దూరం. అంటే దాదాపుగా 13 కి.మీ. అని అర్థం.

సంబంధిత పోస్ట్