దేశంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం తెచ్చింది. ఒక యూనిట్ మంజూరు కావాలంటే హెక్టార్ పొలం ఉండాలి. ఒక రైతుకు రెండు యూనిట్లు మాత్రమే మంజూరు చేస్తారు. ఎక్కువ భూముల ఉన్న రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలకు 60 శాతం రాయితీ, పురుషులకు 40 శాతం రాయితీ వర్తిస్తుంది. ఈ పథకానికి ఎలాంటి రైతులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.