హైదరాబాద్ లో ఒక్కరోజే మూడు హత్యలు

81చూసినవారు
హైదరాబాద్ లో ఒక్కరోజే మూడు హత్యలు
HYD: జూన్‌ 29న నగరంలో ఒకేరోజు మూడు హత్యలు జరిగాయి. వాటిలో ఒక హత్య ఆధిపత్యపోరు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరగగా, సైబరాబాద్‌ పరిధిలో జరిగిన రెండు హత్యల్లో ఒకటి వివాహేతర సంబంధం, మరొకటి ప్రేమ వ్యవహారం కారణంగా తెలుస్తోంది. అంతకు ముందు 10 మంది మైనర్లు కలిసి తమ స్నేహితున్ని దారుణంగా హత్య చేశారు. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో చనువుగా ఉంటున్నాడనే కక్ష పెంచుకొని, మరో పది మంది స్నేహితులతో కలిసి హత్య చేశారు.

సంబంధిత పోస్ట్