తదుపరి సీఎంగా ముగ్గురి పేర్లు..?

562చూసినవారు
తదుపరి సీఎంగా ముగ్గురి పేర్లు..?
హిమాచల్ తదుపరి సీఎం ఎంపిక కోసం సాయంత్రం సీఎల్పీ సమావేశం జ‌ర‌గ‌నుంది. దీనికి ముందు తన సన్నిహితవర్గంలో రోహిత్ ఠాకూర్, జగత్ నేగి, హర్షవర్థన్ పేర్లను సూచించారు సుఖు. కొత్త సీఎం ఎంపిక వ్యవహరాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలకులు భూపేందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్ ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. సాయంత్రంలోపు కొత్త సీఎం పేరును వెల్ల‌డిస్తార‌ని స‌మాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్