యువకుడిని చావబాదిన దుండగుడు(వీడియో)

85చూసినవారు
ఓ దుండగుడు నడి రోడ్డు పై రెచ్చిపోయి ఓ యువకుడిపై దాడి చేశాడు. నడి రోడ్డు పై ఓ వ్యక్తిని దారుణంగా కొట్టాడు. చేతిలో పెద్ద కర్ర పట్టుకొని ఆ యువకుడిని చావబాదాడు. ఈ ఘటన యుపిలోని సంత్ కబీర్‌నగర్‌ చోటు చేసుకుంది. దాంతో ఆ యువకుడు నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఈ రౌడీకి భయపడుతూ అందరూ ఈ తతంగాన్ని చూస్తున్నారే గాని ఎవరు కాపాడే ప్రయత్నం చేయలేదు. కాగా చివర్లో ఓ వ్యక్తి ఆ దుండగుడిని ఎదురిస్తూ కర్రతో దాడి చేయడం వీడియోలో కనిపించింది.

సంబంధిత పోస్ట్