ధైర్యానికి చిహ్నంగా పులులు, సింహాలను పోల్చుతుంటాం. అందుకు తగ్గట్టుగానే అవి కూడా ఏం జంతువుకూ భయపడవు. అయితే కాలం అన్నిసార్లు ఒకేలా ఉండదు అన్నట్లుగా కొన్నిసార్లు వీటికీ గడ్డు పరిస్థితులు ఎదురవుతుంటాయి. తాజాగా, ఓ పులికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. రోడ్డుపై వెళ్తున్న పులికి సడన్‌గా నాముపాము కనిపించింది. దీంతో భయపడిపోయిన పులి వెనక్కి అడుగులు వేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.