చర్మం ప్రకాశవంతంగా మారేందుకు చిట్కా!

78చూసినవారు
చర్మం ప్రకాశవంతంగా మారేందుకు చిట్కా!
సాధారణంగా కొందరు ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగుతారు. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. అయితే వేడినీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు మరింత మేలు జరుగుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. చర్మం ఆరోగ్యంగా... ప్రకాశవంతంగా మారుతుంది. కొవ్వు కరిగిపోతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌ గుండెకు చాలా మేలు చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్