మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?

82చూసినవారు
మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?
మంచు ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. అయితే మోహన్‌బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి అసలు ఆ కుటుంబంలో ఏం జరిగిందో చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తనకు జరగరానిది ఏదైనా జరుగుతుందని భావించిన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్