మాకు అది బంగారంతోనే సమానం: నీరజ్ తల్లి

59చూసినవారు
పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గెలిచిన సిల్వర్ మెడల్ తమకు బంగారంతో సమానమని ఆయన తల్లి సరోజ్ దేవీ తెలిపారు. నీరజ్ కు గాయమైందని, అయినప్పటికీ అతని ప్రదర్శనతో తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. నీరజ్ పతకం గెలవడంతో ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబసభ్యులు మిఠాయిలు పంచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్