నేటి బంగారం ధరలు (08-03-2022)

20850చూసినవారు
నేటి బంగారం ధరలు (08-03-2022)
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1000 పెరిగి రూ.49,400 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1090 పెరిగి రూ.53,890 కి చేరింది. నేడు వెండి ధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.2300 పెరిగి రూ.75,700 కి చేరింది.

చేతిలో నగదు లేకున్నా బంగారం కొనవచ్చు. అదే విధంగా ప్రోమో కోడ్ ఉపయోగించి ఫ్రీ బంగారం కూడా పొందవచ్చు. పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. https://getjar.app.link/lkbWpeOcTfb

సంబంధిత పోస్ట్