నేడు గుజరాత్-కేకేఆర్ ఢీ

53చూసినవారు
నేడు గుజరాత్-కేకేఆర్ ఢీ
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు గుజరాత్-కోల్‌కతా మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. కాగా కోల్‌కతా ఇప్పటికే 12 మ్యాచుల్లో 9 గెలుపొంది 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. మరోవైపు గుజరాత్ 12 మ్యాచులకు 5 మాత్రమే గెలుపొంది 10 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.

సంబంధిత పోస్ట్