నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ పోరు

85చూసినవారు
నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ పోరు
ప్రొ కబడ్డీ సీజన్-10 తుది పోరుకు సిద్ధమైంది. నేడు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలిసారి టైటిల్ గెలవాలనే కసితో ఇటు పుణెరి పల్టాన్ అటు హరియాణా స్టీలర్స్ జట్లు రంగంలోకి దిగనున్నాయి. ఇక ఇరు జట్లు ఇప్పటివరకు 14 సార్లు తలపడగా 8 సార్లు పుణెరి, 5సార్లు హరియాణా గెలువగా ఓ మ్యాచ్ టైగా ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్