ఇవాళ గురు పౌర్ణమి

60చూసినవారు
ఇవాళ గురు పౌర్ణమి
వ్యాస పూర్ణిమ అని పిలువబడే గురు పూర్ణిమ.. ఆషాఢ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. ఈ రోజు నాలుగు వేదాలను రచించిన వేదవ్యాస మహర్షి జన్మదినం. చాలా మంది ఈ రోజున గురువుకు నమస్కరిస్తారు. ఆధ్యాత్మిక సంప్రదాయాలలో కూడా ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. మనకు జ్ఞానాన్ని అందించిన గురువులు, ఆధ్యాత్మిక గురువులు, మార్గదర్శకులకు గౌరవం ఇచ్చే సమయం గురుపూర్ణిమ. ఈ సంవత్సరం, గురు పూర్ణిమ వ్రతాన్ని ఇవాళ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్