ఇవాళ కేటీఆర్ పుట్టిన రోజు

77చూసినవారు
ఇవాళ కేటీఆర్ పుట్టిన రోజు
‘పుట్టుకతో ఎవరూ నాయకుడు కాలేరు. నాయకుడు తయారవుతాడు’ అని ప్రముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ విన్సి లంబార్డి ఎప్పుడో చెప్పారు. లీడర్‌ అంటే ఇన్‌స్పిరేషన్‌, లీడర్‌ అంటే మోటివేషన్‌. లీడర్‌ అంటే విజన్‌. ఈ లక్షణాలన్నీ కలగలిసినవాడే అసలైన లీడర్‌. అలాంటి నాయకత్వ లక్షణాలను పుట్టుకతోనే పుణికిపుచ్చుకున్న యువ తేజం కల్వకుంట్ల తారకరామారావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్