ఇవాళ క్విట్‌ ఇం‌డియా ఉద్యమ దినోత్సవం

1055చూసినవారు
ఇవాళ క్విట్‌ ఇం‌డియా ఉద్యమ దినోత్సవం
బ్రిటీష్‌ ‌వారి తుపాకీ గుళ్ళకు బెదరకుండా, వారి గుండెలదిరేలా సాగిన క్విట్‌ ఇం‌డియా మహోద్యమం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసింది. మహాత్మాగాంధీ రూపకల్పనలో సాగిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమం.. ఆగష్టు ఉద్యమంగా స్ఫూర్తిని గుర్తుచేసుకుని, దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన మహనీయుల త్యాగాలను గుర్తుచేసుకునే సదుద్దేశ్యంతో ప్రతీ సంవత్సరం ఆగస్టు 8న ‘‘క్విట్‌ ఇం‌డియా ఉద్యమ దినోత్సవం’’గా జరుపుకోవడం పరిపాటి.

సంబంధిత పోస్ట్