ఇవాళ రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి

555చూసినవారు
ఇవాళ రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి
విశ్వ‌క‌వి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి నేడు. ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. ఠాగూర్ విశ్వ‌క‌విగా పేరుగావించాడు.

సంబంధిత పోస్ట్