నేడు వెనిజులా అధ్యక్ష ఎన్నికలు

67చూసినవారు
నేడు వెనిజులా అధ్యక్ష ఎన్నికలు
ఆదివారం వెనిజులా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఎంత పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు వెనిజులా ఎన్నికల సంఘం అంతర్జాతీయ పరిశీలకులను ఆహ్వానించింది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుండి వెయ్యి మంది దాకా పరిశీలకులు ఇప్పటికే వెనిజులా చేరుకున్నారు. అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల బహుళజాతి , కార్పొరేట్‌ ప్రచార బాకాలు అసత్య ప్రచారాన్ని అదే పనిగా సాగిస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్