ప్రస్తుతం సోషల్ మీడియాలో నటి ధన్య బాలకృష్ణ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఇటీవల ఆమె నటించిన ‘బాపు’ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీలో నటి ధన్య బాలకృష్ణ గొర్రెలు కాస్తున్న వీడియోను ఆమె పంచుకుంటూ.. ‘బాపు’ సినిమాను చూడాలని ప్రేక్షకులను కోరింది. అది చూసిన నెటిజన్లు ఎంత కష్టమోచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.