‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి మరో మెలొడీ రిలీజ్‌

51చూసినవారు
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ యూనిట్‌ రెండో పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మీనూ..’ అంటూ సాగే మెలొడీ పాటను విడుదల చేసింది. 
వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రానున్న చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్