ఎయిర్‌పోర్ట్‌లో జర్నలిస్టులతో కోహ్లీ వాగ్వాదం

52చూసినవారు
ఎయిర్‌పోర్ట్‌లో జర్నలిస్టులతో కోహ్లీ వాగ్వాదం
మెల్‌బోర్న్ ఎయిర్ పోర్టులో జర్నలిస్టులతో విరాట్ కోహ్లీ వాగ్వావాదానికి దిగాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు కోసం విరాట్ కోహ్లీ ఫ్యామిలితో కలిసి మెల్‌బోర్న్‌ వచ్చాడు. ఈ క్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు తన పిల్లల ఫొటోలు తీశారు. దీంతో తన అనుమతి లేకుండా పిల్లల ఫొటోలు ఎలా తీస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి తాము పిల్లల ఫొటోలు తీయమని వారు చెప్పడంతో కోహ్లీ కూల్ అయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్