టమాటాలు ఎక్కువకాలం ఫ్రెష్​గా ఉండాలంటే?

84చూసినవారు
టమాటాలు ఎక్కువకాలం ఫ్రెష్​గా ఉండాలంటే?
వర్షాకాలంలో టమాటాలు 24 గంటలు కూడా నిల్వ ఉండవు. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఉప్పు, పసుపు వేసి నీటిలో టమోటాలు వేసి 10 నిమిషాల తర్వాత తీసేయాలి. తుడిచిన టమాటాలు వారం రోజులు నిల్వ ఉంటాయి. ఒక బుట్టలో మట్టిని వేసి టమోటాలను వాటిపై పేర్చి పైన కొంచం మట్టిని కప్పండి. ఇలా చేస్తే ఐదు రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఒక బాక్స్ లో టమాటాలపై పేపర్ వేసి నిల్వ చేస్తే చెడిపోకుండా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్