రేపే CAT-2024 ఎగ్జామ్ కీ విడుదల

50చూసినవారు
రేపే CAT-2024 ఎగ్జామ్ కీ విడుదల
దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్-2024(CAT)నవంబర్ 24న జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 170 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఇదిలా ఉంటే ఈ పరీక్షకు సంబంధించి ప్రొవిజనల్ కీ మంగళవారం విడుదల కానుంది. అభ్యర్థులకు కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 5 రాత్రి‌లోపు http://iimcat.ac.in వెబ్‌సైట్ ద్వారా తెలియజేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్