రేపే గ్రూప్-1 పరీక్ష.. అభ్యర్థులకు సూచనలివే!

71చూసినవారు
రేపే గ్రూప్-1 పరీక్ష.. అభ్యర్థులకు సూచనలివే!
తెలంగాణలో రేపు ఉదయం 10:30గంటల నుంచి 1 గంట వరకు గ్రూప్-1 పరీక్ష జరుగుతుంది. 10 గంటలలోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. మొత్తం 4.03 లక్షల మంది పరీక్ష రాయనున్నారు.
*నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
*ID కార్డు, హాల్టికెట్, ఫొటో తప్పనిసరి
*అభ్యర్థులు చప్పల్స్లోనే రావాలి. బూట్లు ధరించకూడదు.
*ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం
*బయోమెట్రిక్ వేలిముద్ర వేయాల్సి ఉండటంతో వేళ్లపై మెహెందీ/ఇతర ప్రింటెడ్ రంగులు ఉంచుకోరాదు

సంబంధిత పోస్ట్