VIDEO: వామ్మో.. ఇదేం డ్యాన్స్ భయ్యా!

51చూసినవారు
ఓ మార్కెట్ చాలా బిజీగా ఉంది. అందరూ తమకు కావాల్సిన వస్తువులను కొనుక్కుంటున్నారు. ఇంతలో ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు. ఫ్యాంట్, షర్టు, బూట్లు వేసుకుని కళ్లజోడు పెట్టుకుని ఓ అధికారిలా ఉన్నాడు. అతడు ఉన్నట్టుండి హఠాత్తుగా వెరైటీగా డ్యాన్స్ వేయడం ప్రారంభించాడు.. అతడి డ్యాన్స్ చూసి చుట్టు పక్కల ఉన్నవారు షాకయ్యారు. దీనికి సంబంధంచిన వీడియో నెట్టింట్ హల్‌చల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్