బాలికను చిత్రహింసలు పెట్టాడు (వీడియో)

1097చూసినవారు
యూపీలోని అలీగఢ్‌లో దారుణం జరిగింది. అమాయకపు బాలిక వీపుపై దుండగుడు ఇటుకలు పెట్టాడు. అనంతరం బాలికను చిత్రహింసలకు గురి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై అలీగఢ్ పోలీసులు స్పందించారు. ఆ వీడియో ఏడాది క్రితం నాటిదని పేర్కొన్నారు. అయితే దీనిపై పోలీసులు గతంలో FIR నమోదు చేసినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ప్రచారం జరుగుతోంది. బాలిక తాజా పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్