ఉద్యోగులపై TOSHIBA వేటు.. 4 వేల మంది ఔట్

77చూసినవారు
ఉద్యోగులపై TOSHIBA వేటు.. 4 వేల మంది ఔట్
ప్రముఖ జపనీస్ టీవీ తయారీ కంపెనీ TOSHIBA పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. జపాన్‌లో 4 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లు టోషిబా వెల్లడించింది. నూతన యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన టోషిబా కంపెనీ సామర్థ్యం మెరుగుపరిచే క్రమంలో లేఆఫ్స్‌ను చేపట్టినట్లు సమాచారం. లేఆఫ్స్‌తో కంపెనీలో పనిచేస్తున్న జపాన్ ఉద్యోగుల్లో దాదాపు 6 శాతం మందిపై ప్రభావం పడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్