ఆధిక్యంపైనే అసలు ఆట

53చూసినవారు
ఆధిక్యంపైనే అసలు ఆట
అభ్యర్థుల తలరాతలు, రాష్ట్ర భవితను నిర్దేశించే ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపోటములు, ఆధిక్యంపై పలు ప్రాంతాల్లో పందేలు కాస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ నియోజకవర్గంలో ఎవరు విజేత? ఎక్కడ ఎంత ఆధిక్యం వస్తుంది?.. ఇలా పలు రకాలుగా బెట్టింగులు జరుగుతున్నాయి. అది కూడా గెలుపు కంటే ఆధిక్యంపైనే డబ్బులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.

సంబంధిత పోస్ట్