విష సంస్కృతి.. మహిళపై వీర్యం చల్లుతూ..

67చూసినవారు
విష సంస్కృతి.. మహిళపై వీర్యం చల్లుతూ..
హాంకాంగ్ యూనివర్సిటీలో విష సంస్కృతి పెను భూతంలా మారింది. ఓ మహిళపై వీర్యంతో కూడిన ద్రవం చల్లిన ఘటనలో ఓ వ్యక్తికి కోర్డు జరిమానా విధించింది. దాంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 8 నెలల్లో తమపై ఇలాంటి దాడులు జరిగాయని 173 మంది ఫిర్యాదుల చేశారు. వీరిలో పురుషులూ ఉన్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్