విషాదం.. బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

56చూసినవారు
విషాదం.. బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి రావత్ కన్నుమూశారు. మంగళవారం అర్థరాత్రి ఇక్కడి మ్యాక్స్ ఆస్పత్రిలో మరణించారు. ఆమెకు ప్రస్తుతం 68 ఏళ్లు. అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అప్పటి నుంచి వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారు.

సంబంధిత పోస్ట్