
చెలరేగిన రిజ్వీ.. పంజాబ్‌పై ఢిల్లీ గెలుపు
IPL2025లో భాగంగా జైపూర్ వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. పంజాబ్ ఇచ్చిన 207 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. DC బ్యాటర్లలో సమీర్ రిజ్వీ (57*) అద్భుత అర్థశతకం, కరుణ్ నాయర్ 44, కేఎల్ రాహుల్ (35) పరుగులతో రాణించారు.