ఎత్తుమడుల పద్దతిలో వేరుశెనగ సాగుచేస్తే అధిక దిగుబడి

52చూసినవారు
ఎత్తుమడుల పద్దతిలో వేరుశెనగ సాగుచేస్తే అధిక దిగుబడి
వేరుశనగ పంటను సాధారణంగా గొర్రుతో లేదా నాగటి సాళ్ళలో లేదా ట్రాక్టరుతో నడిచే విత్తే యంత్రముతో చదునుగా ఉండే నేలల్లో రైతులు విత్తుకోవడం మనకు తెలిసిందే. అయితే దీనికి బదులుగా ఎత్తుమడులు చేసి విత్తుకుంటే వేరుశెనగలో దిగుబడులు పెరుగుతాయి. ఈ పద్ధతిలో విత్తడం వల్ల విత్తన మోతాదు తగ్గుతుంది. సాధారణ పద్ధతిలో 60- 80 కిలోల విత్తనం అవసరమైతే ఎత్తుమళ్ల పద్ధతిలో ఎకరాకు 45 కిలోలు మాత్రమే సరిపోవడంతో విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్