విషాదం.. మహిళా పోలీస్ ఆత్మహత్య

57చూసినవారు
విషాదం.. మహిళా పోలీస్ ఆత్మహత్య
గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. సూరత్‌లో విధులు నిర్వహిస్తున్న శీతల్ చౌదరి అనే మహిళా పోలీస్ ఆత్మహత్య చేసుకుంది. ఇంటోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె సూసైడ్‌ చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్