మరి కాసేపట్లో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోని బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, నెప్ట్యూన్, యురేనస్ వంటి 7 గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయని ఖగోళ శాస్త్రజ్ఞులు వెల్లడించారు. దీంతో 7 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ అద్భుత క్షణాలను మిస్ కావొద్దని ఖగోళ శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.