రాష్ట్రవ్యాప్తంగా 149 ఎక్సైజ్‌ సీఐల బదిలీలు

186998చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా 149 ఎక్సైజ్‌ సీఐల బదిలీలు
తెలంగాణ వ్యాప్తంగా 149 ఎక్సైజ్‌ సీఐల బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్‌ 1 లో 64 మంది ఎక్సైజ్‌ సీఐల బదిలీ.. మల్టీజోన్‌ 2 లో 85 మంది ఎక్సైజ్‌ సీఐల బదిలీ చేసినట్లు తెలిపింది. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు బదిలీలు చేసినట్లు పేర్కొంది. ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను బదిలీ చేసింది.

సంబంధిత పోస్ట్