మరో ఏడుగురు అదనపు ఎస్పీల బదిలీ

75చూసినవారు
మరో ఏడుగురు అదనపు ఎస్పీల బదిలీ
జిల్లాల ఎస్పీలుగా ఉన్న ఐపీఎస్ అధికారులతో పాటు పలువరు నాన్=కేడర్ ఎస్పీలను, అదనపు ఎస్పీలు, అదనపు డీసీపీలు, డీఎస్పీలను మార్చిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు అదనపు ఎస్పీలను, 61 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఈవీడీఎం విభాగంలో అదనపు ఎస్పీ, దక్షిణ డిస్కంలోని అదనపు ఎస్పీ సహా ఒకేసారి వేర్వేరు ఉత్తర్వులతో బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్