VIDEO: వామ్మో.. ఈమె టాలెంట్ మామూలుగా లేదుగా!

69చూసినవారు
ఈ వీడియోలో ముందుగా ఓ యువతి ఇరుకైన ఇనుప డ్రమ్ములో నిల్చుంటుంది. ఆ తర్వాత ముందుకు వంగి అందులో దూరిపోతుంది. ఆ తర్వాత పక్కన ఉన్న వ్యక్తి ఆమెను మరింత నొక్కుతూ లోపలికి పంపిస్తాడు. చివరగా డ్రమ్మును పడుకోబెట్టి.. ఇంకో వ్యక్తి ఆమెను కాళ్లతో గట్టిగా నెట్టేయడంతో బయటికి దూసుకొస్తుంది. అంత చిన్న డ్రమ్ము నుంచి ఆమె బయటికి రావడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్