ప్రతి నెలా రూ.12,500.. ఇలా పొందండి

248510చూసినవారు
ప్రతి నెలా రూ.12,500.. ఇలా పొందండి
కేవలం 40 ఏళ్ల నుంచే ప్రతి నెలా పెన్షన్ పొందే అవకాశాన్నశాన్ని LILIC కల్పిస్తోంది. ఇందుకు 'సరళ్ పెన్షన్ యోజన' పథకాన్ని LIC అమలు చేస్తోందంది. ఇందులో 40 నుంచి 80 ఏళ్లలోపు వారు చేరొచ్చు. ఈ పాలసీలో ఒక్కసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది. రూ.30 ల‌క్ష‌ల విలువైన యాన్యుటీ కొనుగోలు చేస్తే నెలకు రూ.12,500ల చొప్పున జీవితాంతం పెన్షన్ వస్తుంది. పాలసీదారు మరణిస్తే చెల్లించిన పెట్టుబడ్టుబడిని నామినీకి అందిస్తారు.

సంబంధిత పోస్ట్